Dilruba Teaser: దిల్‌రూబా టీజర్ చూశారా? 2 d ago
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న "దిల్‌రూబా " మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ప్రేమికుడి పాత్రలో కిరణ్ అబ్బవరం యాక్టింగ్, డైలాగ్స్ యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నయి. కిరణ్ తన సోషల్ మీడియాలో టీజర్ షేర్ చేస్తూ "లవ్ లో ఉన్న వాళ్ళ కోసమే కాదు బ్రేకప్ అయిన వాళ్ళ కోసం కూడా" అని పేర్కొన్నారు. విశ్వ కరుణ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి లో ఈ మూవీ రిలీజ్ కానుంది.